శరీర బరువు పెంచే
అలవాట్లు ఇవే!
అతిగా నిద్రించడం వల్ల
బరువు పెరుగుతారు.
శారీరక శ్రమ లేకపోవడం
వల్ల జీవక్రియ మందగిస్తుంది
ఒత్తిడి కారణంగా
బరువు పెరుగుతారు
చక్కెర పదార్థాలు, పానీయాలు
తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు
ఆల్కహాల్, అధిక క్యాలరీలు
ఉండే పానీయాలు తీసుకోవడం
వల్ల బరువు పెరుగుతారు
జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్
తినడంతో బరువు పెరుగుతారు
Related Web Stories
గుడ్ న్యూస్.. ఇకపై కళ్లజోడు లేకుండానే చూడొచ్చు..
వర్షాకాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండిలా..
ఈ ఆహార పదార్థాల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది
కొబ్బరితింటే ఇన్ని లాభాలా