మల్బరీ తినడం వల్ల కలిగే ఆరోగ్య  ప్రయోజనాలు ఇవే

జీర్ణక్రియ మెరుగవుతుంది

రోగనిరోధక శక్తి మెరుగవుతుంది

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది

మల్బరీలో యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి

మల్బరీ సహజ చక్కెరలు త్వరగా శక్తిని ఇస్తాయి

చర్మం మెరుగుపడుతుంది

మల్బరీలో ఫైబర్ అధికా మోతాదులో ఉంటుంది