మరమరాలు తినడం
మంచిదేనా?
మరమరాలు తినడం
ఆరోగ్యానికి ఎంతో మేలు
విటమిన్-డీ, విటమిన్-బి,
క్యాల్షియం, ఐరన్ వంటి
పోషకాలు ఉంటాయి
మరమరాల్లో క్యాలరీలు
చాలా తక్కువగా ఉంటాయి
100 గ్రాముల మరమరాలలో
17 గ్రాముల ఫైబర్ ఉంటుంది
ఎముకలు, దంతాలను దృఢంగా
మార్చడంలో తోడ్పడతాయి
మరమరాలు తినడం
పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు
మరమరాలు త్వరగా కడుపు
నిండిన భావన కలిగిస్తాయి
నీటిలో నానబెట్టి
కాస్త మెత్తబడ్డాక తింటే
జీర్ణ సమస్యలు దూరమవుతాయి
Related Web Stories
ఆడవాళ్లు పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!
వీటిని తింటే కిడ్నీ స్టోన్స్ పక్కా..!
బీపీ పెషెంట్లు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే.. సేఫ్ గా ఉండొచ్చట!
కాకరకాయ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..