మరమరాలు
తినడం మంచిదేనా..
మరమరాలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు
విటమిన్-డీ, విటమిన్-బి, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి
మరమరాల్లో క్యాలరీలు
చాలా తక్కువగా ఉంటాయి
100 గ్రాముల మరమరాలలో 17 గ్రాముల ఫైబర్ ఉంటుంది
ఎముకలు, దంతాలను దృఢంగా మార్చడంలో తోడ్పడతాయి
మరమరాలు తినడం పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు
మరమరాలు త్వరగా కడుపు నిండిన భావన కలిగిస్తాయి
Related Web Stories
డయాబెటిస్ ఉన్న వాళ్లు తినదగిన దీపావళి స్వీట్స్!
రోజూ మొలకెత్తిన వేరుశెనగలను తింటే ఎన్ని లాభాలంటే..
పసుపును ఇలా తీసుకుంటే ఎంతో ఆరోగ్యం
తాటి బెల్లంతో ఇన్ని ప్రయోజనాలున్నాయా..