5fc1435e-ccf4-4025-9e1e-375aa88ef3e2-0.jpg

నల్ల యాలకులతో  ఎన్ని ప్రయోజనాలంటే.. 

0afb4379-6c02-45b6-8d38-81033da52073-07.jpg

ఇది అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు చెక్ పెడుతాయి. 

15731372-570b-411d-a811-9eeb33b9cf5c-01.jpg

శ్వాసకోశ ఆరోగ్యానికి కూడా నల్ల యాలకులు పనిచేస్తాయి. 

2e62e735-6123-44fb-8849-178424770d4f-02.jpg

నోటి దుర్వాసన, దంత క్షయం కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. 

ఈ యాలకులు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతాయి.

బరువు తగ్గడానికి  నల్లయాలకులు జీవక్రియను పెంచుతాయి.

ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.