హార్మోనల్ బ్యాలెన్స్ కోసం
ఇలా చేయండి!
హార్మోన్ల అసమతుల్యత కారణంగా అనేక వ్యాధులు చుట్టుముడతాయి
రోజుకు 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది
ఎక్కువ ఒత్తిడి వల్ల హార్మోన్లు
స్థిరంగా ఉండవు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా,
ధ్యానం చేయాలి
వ్యాయామం చేస్తే హార్మోన్ల
సమస్య దరి చేరదు
రోజుకు నాలుగు నుంచి ఐదు
లీటర్ల నీటిని తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది
కాఫీ ఎక్కువగా తాగితే
హార్మోన్ల సమస్య వస్తుంది
కొబ్బరి నూనెలోని ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్.. కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి
Related Web Stories
సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా...
గుమ్మడికాయ గింజలు తింటే ఇన్ని లాభాలా..!
రాత్రిపూట గోరువెచ్చని నీటిని తాగడంవల్ల నిద్ర పడుతుందా.. దీని వల్ల ప్రయోజనాలేంటి