మెడ నొప్పిని తగ్గించేందుకు ఈ చిట్కాలు సరిగ్గా సరిపోతాయి..!

మంచి భంగిమను అలవాటు చేసుకోకపోతే వెన్నెముక పై ఒత్తిడి పెరుగుతుంది.

మెడ, వెన్నెనుక అసౌకర్యాన్ని తగ్గించడానికి ఎర్గోనామిక్ కుర్చీలు, డెస్క్‌లు, దిండ్లు ఉపయోగించడం అవసరం.

రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోవడం వల్ల మెడ, భుజాలను సాగదీయడం, ఒత్తిడి తగ్గేందుకు ఈ విరామాలు పనిచేస్తాయి.

మెడకు సపోర్ట్ చేసే కండరాలను బలోపేతం చేయడానికి క్రమం తప్పకుండా వ్యాయామం అవసరం.

పట్టేసిన కండరాల విశ్రాంతికి హీట్ ప్యాక్ ఉపయోగించడం మంట, తిమ్మిరిని తగ్గిస్తుంది.

ఒత్తిడిని తగ్గించే విధంగా వ్యాయామం, ధ్యానం, యోగా వంటివి ప్రాక్టీస్ చేయాలి.

నొప్పి తీవ్రమవుతుంటే ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించడం మేలు.

దినచర్యలో భాగంగా మెడ ఆరోగ్యానికి నిద్ర సమయంలో సరైన భంగిమలో ఉండేట్టు చూసుకోవాలి.

పడుకునే భంగిమలోనే కాదు.. మంచం మీద దిండును కూడా సరిగా ఉంచాలి.