ఈ సమయంలో చేతులు కడుక్కోవడం మర్చిపోవద్దు..!
ఆహారం తీసుకునే ప్రతిసారి
రెండు చేతులను కనీసం
రెండుసార్లు సబ్బుతో కడగాలి.
మలవిసర్జన తర్వాత
తప్పనిసరిగా రెండు చేతులను
సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
పెంపుడు జంతువులను
తాకినప్పుడు చేతులను
పరిశుభ్రం చేసుకోవాలి.
బయట నుంచి ఇంటికి
వచ్చినప్పుడు చేతులు
శుభ్రం చేసుకోవాలి.
డబ్బును తాకిన తర్వాత
చేతులు కడుక్కోవడం మంచిది.
తుమ్ము, దగ్గు లేదా మీ ముక్కు
చీదిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఫోన్లు, ల్యాప్‌టాప్, ఫ్రిజ్ లాంటివి పట్టుకున్నప్పుడు కచ్చితంగా
చేతులు శుభ్రం చేసుకోవాలి.
Related Web Stories
ఎముకల బలం పెరగాలంటే ఇలా చేయడం తప్పనిసరి!
బొప్పాయి ఆకులు.. భలే ప్రయోజనాలు
వికారంగా అనిపించినప్పుడు తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..!
ఇవి గ్లైసిమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే పండ్లు.. జాగ్రత్త!