కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే  ఆరోగ్యం, ఫిట్‌నెస్.. వంటి విషయాల్లో  పలు తీర్మానాలు చేసుకోవాలి

కొత్త సంవత్సరంలో ఆరోగ్యం విషయంలో స్వీట్స్‌ తినే అలవాటును అదుపు చేసుకోవాలి

స్వీట్స్‌ విషయంలో నోరు కట్టేసుకున్న వారు కూడా ‘రేపట్నుంచి మానేద్దాంలే!’ అని తమ లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తుంటారు

ఆరోగ్యం విషయంలో ఇలాంటి వాయిదాల  నిర్లక్ష్యానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు

దీర్ఘకాలంలో బీపీ, మధుమేహం, అధిక బరువు, గుండె సంబంధిత సమస్యలు వంటివి తప్పవని హెచ్చరిస్తున్నారు

ఇలా నిర్లక్ష్యాం చేయడం వల్ల బీపీ, మధుమేహం, అధిక బరువు, గుండె సంబంధిత సమస్యలు వంటివి తప్పవని హెచ్చరిస్తున్నారు

చక్కెరకు బదులుగా బెల్లం, తేనె, డేట్స్ వంటి   ఎంచుకోవడం మంచిది, అవి కూడ మితి మిరి కాకుండా తగిన మోతాదులో మాత్రమే మంచిదంటున్నారు నిపుణులు

మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో అనారోగ్యపూరిత పదార్థాలు కాకుండా చక్కెర లెకుండా ఓట్స్‌ తయారుచేసిన పండ్ల రసాలు, మల్టీ గ్రెయిన్‌ బ్రెడ్‌, చిరుధాన్యాలు-తృణధాన్యాలతో చేసిన వంటకాలు.. మంచివి