నోటి పూతతో బాధపడుతున్నారా
నోటి పూతపై తేనెను పూస్తే
తక్షణ ఉపశమనం లభిస్తుంది.
పసుపు నీటిని పుక్కిలించటం వల్ల
మంచి ఫలితం ఉంటుంది.
గోరువెచ్చని నీటిలో ఉప్పు, లవంగాలను కలుపుకుని ఆ నీటిని పుక్కిలించొచ్చు.
నోటిపూతపై కొబ్బరినూనె రాయడం
మంచి ఫలితాన్నిస్తుంది
ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల
వెనిగర్ మిక్స్ చేసి పుక్కిలించాలి.
నోటిపూత వల్ల వచ్చే నొప్పి తగ్గాలంటే చిన్న ఐస్ ముక్కను తీసుకుని దాంతో నెమ్మదిగా రుద్దాలి.
తులసి ఆకులు, మజ్జిగ కూడా
నోటి పూతను తగ్గిస్తాయి
Related Web Stories
ఖర్జూరాన్ని పాలతో కలిపి తాగితే లాభాలేన్నో ...
చలికాలంలో శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలు..
జలుబుతో బాధపడుతున్నారా.. ఇలా చేయండి
ఐదు పండ్ల తొక్కలతో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయట