బరువు తగ్గేందుకు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ అనుసరిస్తున్నది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అందరికీ కాదండోయ్.. కొందరు అస్సలు చేయకూడదు
పాలిచ్చే తల్లులు, గర్భిణులు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదట
డయాబెటిక్ పేషెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు
నిద్రలేమి సమస్య ఉన్నవారు కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే సమస్య పెరుగుతుందట..
భోజనానికి ముందు, తర్వాత మందులు వేసుకోవల్సిన వారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు
బాడీ బిల్డర్స్ ప్రత్యేకంగా డైట్ మెనూ ఫాలో అవ్వాలి కాబట్టి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు
Related Web Stories
లవంగాలను నీటిలో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.
తెల్ల గలిజేరుతో ఇన్ని ప్రయోజనాలా..
అతిగా వ్యాయామం చేస్తున్నారా? అయితే జాగ్రత్త..!
కాకరకాయను వీటితో కలిపి తినకూడదు