ఎర్ర రక్త కణాల సంఖ్యను  పెంచడంలో సహాయపడే  పోషకాలు ఇవే..

ఐరన్ లోపం కారణంగా  రక్తహీనత ఏర్పడుతుంది. 

దీనిని అధిగమించాలంటే  హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్  ఉత్పత్తిని పెంచడానికి  సహాయపడే పోషకాహారం  కావాలి.

శరీరానికి హిమోగ్లోబిన్  అందించేందుకు  ఫోలేట్  ఉపయోగపడుతుంది.

 విటమిన్-సి కూడా  ఎర్రరక్తకణాలు పెరిగేందుకు  సహకరించదు.

మొక్కల ఆధారిత ఆహారాన్ని  తీసుకోవడం ద్వారా  విటమిన్-సి  అధికంగా లభిస్తుంది.

ఇది మాంసం, చిక్కుళ్ళు, గుడ్లు,  బీన్స్, ఎండిన పండ్లు  ఇనుమును పెంచుతాయి.

ఈ విషయాలన్నీ అవగాహన కోసం  మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా  వైద్యుడిని సంప్రదించాలి.