Medium Brush Stroke

మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నట్స్..

పిస్తాపప్పులో కెరోటినాయిడ్స్, లుటిన్, జియాక్సంతిన్ అనే సమ్మేళనాలున్నాయి. ఇవి మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి

  పిస్తాపప్పు ..

 దృష్టిని మెరుగుపరచడానికి కంటి వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడతాయి.

బాదంప్పులో కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. 

 బాదం..

ఇవి మెదడులోని ఆక్సీకరణ నష్ణాన్ని తగ్గించి జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

వాల్ నట్స్ లో కాల్షియం,    ఫ్లేవనాల్స్, విటమిన్ ఇ, సెలీనియం, పుష్కలంగా ఉంటాయి. 

వాల్ నట్స్..

ఇవి మెదడులో మంటను తగ్గిస్తాయి. ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇందులోని ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్ పనిచేస్తాయి.

హాజెల్ నట్స్ లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది మెదడు జ్ఞాపకశక్తిని పెంచి, పనితీరును మెరుగుపరుస్తుంది. 

    హాజెల్ నట్స్ 

జీడిపప్పులో ఎల్ అర్డినైన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది మెదడుకు రక్తప్రసరణను పెంచుతుంది.

   జీడిపప్పు..