ఈ ఆమ్లెట్ తినండి... ఆరోగ్యంగా ఉండండి
ఆరోగ్యవంతమైన జీవితం కోసం చాలా మంది డైట్‌ను ఫాలో చేస్తున్నారు
తమ టిఫిన్లలో ఓట్స్‌ను భాగం చేసుకుంటున్నారు కొందరు
రుచికరంగా ఓట్స్ ఆమ్లెట్‌ను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం
కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు ఓట్స్ పాలు మూడు గుడ్లు సరిపడా ఉప్పు కొద్
దిగా మిరియాల పొడి తరిగిన ఉల్లిపాయ తరిగిన క్యాప్సికం
టమోటా పచ్చిమిర్చి తరిగిన కొత్తిమీర క్యారెట్ తురుము సరిపడా నూనె
తయారీ విధానం: మిక్సీలో ఓట్స్‌ను మెత్తాగా రుబ్బి.. అందులో పాలు (లేదా నీరు) పోసి ఉండలు కట్టకుండా చూడాలి
మరో కప్పులో మూడు గుడ్లను పగులగొట్టి... అందులో కావాల్సిన పదార్థాలు వేసి
బాగా కలుపుకోవాలి
స్టవ్‌పై పెనం పెట్టి ఒకసారి ఓట్స్ మిశ్రమం.. దానిపై ఆమ్లెట్ మిశ్రమం వేయ
ాలి
రెండు వైపులా రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే వేడి వేడిగా రుచికరమైన ఓట్స్ ఆమ్లెట్ రెడీ
Related Web Stories
రెండు రోజులు నిద్రపోకపోతే ఏం జరుగుతుందో తెలుసా..
అంజీర్ పండ్లను పాలతో కలిపి తాగితే...
వక్కలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
అశ్వగంధతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!