ఓట్స్ vs గోధుమ నూక..  బరువు తగ్గడానికి  ఏది మంచిదంటే..

ఓట్స్ ను బార్లీ నుండి తయారు  చేస్తారు. ఓట్స్ పోషకాలకు  పవర్ హౌస్ గా చెబుతారు. 

ఓట్స్ తింటే శరీరానికి కాంప్లెక్స్  కార్బోహైడ్రేట్స్ అందుతాయి. 

ఈ కారణంగా ఓట్స్  బరువు తగ్గడంలో  సహాయపడుతాయి.

గోధుమ నూకను దలియా అని  కూడా అంటారు. ఇది సాధారణ  రవ్వకంటే పెద్దగా ఉంటుంది.

గోధుమనూకలో ఫైబర్  పుష్కలంగా ఉంటుంది. 

ఇది కడుపు జీర్ణ సంబంధ  సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.

ఓట్స్, గోధుమ నూక రెండూ  బరువు తగ్గడానికి మంచివే..  అయితే వాటిని తీసుకునే  విధానం ముఖ్యం

ఓట్స్ ను కూరగాయలతో  కలిపి తీసుకుంటే  బరువు తగ్గుతారు.

బరువు తగ్గాలని అనుకునే  వారు గోధుమ నూకను  కూరగాయలతో కలిపి  తీసుకుంటే మంచిది