cb646587-7ed0-45f4-b0ff-697fc1f56924-Obesity_11zon.jpg

ఇవి తినండి.. ఒబేసిటీకి గుడ్‌బై  చెప్పేయండి

d89ab4d6-15c0-4c9c-8940-ec24454f783d-Obesity1_11zon.jpg

ఒబేసిటీతో ఎంతో మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు

d79cd3c9-f0f3-415b-964a-3c4c6a666024-Obesity2.jpg

ఊబకాయంతో కొవ్వు కాలేయం, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, బీపీ, క్యాన్సర్ వ్యాధులు బాధిస్తాయి.

65090874-e4ab-4acb-bdee-54751ea0c09a-Obesity3_11zon.jpg

ఒబేసిటీని తగ్గించుకునేందుకు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి

అల్పాహారంలో మొలకలను తీసుకోవాలి

మెంతి గింజలు బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి

బరువు తగ్గాలనుకునే వారు గుడ్లను ఆహారంలో చేర్చుకోవాలి

పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. 

బ్రేక్‌ఫాస్ట్‌లో ఫ్రూట్స్ తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది

గంజి కూడా బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది

గంజిలో ఫైబర్, ప్రొటీన్లు నిండి ఉంటాయి