ఓట్స్ Vs పోహా ఏది ఆరోగ్యకరమైనది?
ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో బీటా గ్లూకాన్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పోహాలో కార్బోహైడ్రేట్స్, ఇనుము, ఫైబర్ ఉన్నాయి. అయితే ఓట్స్‌లో పోషకాలు అధికంగా ఉన్నాయి.
ఓట్స్‌లో కరిగే, కరగని ఫైబర్ అధికంగా ఉంది. ఇవి జీర్ణక్రియలో సహకరిస్తాయి.
కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలోనూ, ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇచ్చేందుకు ఓట్స్ సహకరిస్తాయి.
పోహాలో, ఓట్స్‌తో పోలిస్తే తక్కువ పీచు ఉంటుంది. ఇందులో కొంత డైటరీ ఫైబర్ ఉంటుంది.
ఓట్స్‌లో సాధారణంగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది గ్లూకోజ్‌ని రక్తంలో నెమ్మదిగా విడుదల చేస్తుంది.
ఓట్స్ తో పోహాను పోలిస్తే ఇందులో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది.
Related Web Stories
చేతులు, కాళ్లు ఇలా ఉన్నాయా? గుండె సమస్యలకు హెచ్చరికలు ఇవే..
మీ కాలేయం బాగుండాలంటే.. ఈ టీలు తాగితే చాలు..
కాల్షియం అత్యధికంగా ఉండే శాకాహారాలు ఇవే!
ఆహారంలో నల్ల మిరియాలు చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలివే..