ఆక్సిజన్-కలిగిన మైక్రో పార్టికల్స్
అని కూడా పిలుస్తారు
ఆక్సిజన్‌ను నేరుగా రక్తప్రవాహంలోకి అందించే స్వల్పకాలిక చికిత్స.
వాయుమార్గంలో ఇబ్బందులతో శ్వాస తీసుకోలేని రోగులకు చికిత్స చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది.
పెద్ద అవయవ గాయాన్ని 15 నిమిషాల వరకు నిరోధించగలదు.
కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎక్కువ కాలంపాటు
ఆక్సిజన్ ను కొనసాగించగలదు
ఇంజెక్ట్ చేయగల ఆక్సిజన్ సాధారణ హృదయ స్పందన రేటు, రక్తపోటును మేనేజ్ చేసేందుకు సహాయపడుతుంది.
Related Web Stories
యాపిల్ జ్యూస్‌తో కలిగే లాభాలివే..
ఉడకబెట్టిన తర్వాత ప్రత్యేక రుచి, పోషకాలను అందించే ఆహారాలు ఇవే..
కూరలో రోజూ వాడే కరివేపాకు గురించి తెలుసుకోండి
పుదీనా జ్యూస్‌తో కలిగే లాభాలు తేలిస్తే అస్సలు వదిలిపెట్టరు..