తాటి ముంజలు
మిస్ చేశారంటే వడదెబ్బే
తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
తాటి ముంజలు తింటే డీహైడ్రేషన్ దరి చేరకుండా చూసుకోవచ్చు.
రక్తపోటును కంట్రోల్ చేయడంలో తాటి ముంజలు ఎంతో ఉపయోగపడతాయి.
తాటి ముంజల్లో పొటాషియం బీపీని కంట్రోల్‌లో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
తాటి ముంజ తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
తాటి ముంజల్లోని పోషకాలు క్యాన్సర్ వచ్చే ప్రమాదాలను తగ్గిస్తాయి.
తాటి ముంజలను గుజ్జుగా చేసి ముఖానికి అప్లై చేస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
తాటి ముంజలు
రోగ నిరోధకశక్తి పెంచుతాయి.
గర్భిణులకు తాటి ముంజలు ఎంతో మేలు చేస్తాయి.
Related Web Stories
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!
రోజూ.. నాలుగు జీడిపప్పులు తినండి చాలు..!
ఖర్జూర పండుతో ఇన్ని ప్రయోజనాలా..!
రోజూ బొడ్డులో కొన్ని చుక్కల నూనె వేస్తే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసా?