రక్తపోటును తగ్గించే  పనస తొనలు...

దీనిలో ఫైబర్ నిండుగా ఉంటుంది

రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ  ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

మలబద్ధకం నుండి ఉపశమనం  కలుగుతుంది

పొట్టలోని అల్సర్లను తగ్గింస్తుంది 

రక్తపోటును తగ్గింస్తుంది 

చర్మం  అందంగ ఉండెల చేస్తుంది.

కంటిచూపును  కాపాడుతుంది.