బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు..

ఇందులో A,C,E,K విటమిన్లు ఉన్నాయి.

ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

చర్మ కాంతిని పెంచడంలో ఉపయోగపడుతుంది.

మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బొప్పాయి పండు క్యాన్సర్ ను నివారిస్తుంది.

 దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయి.

బరువు తగ్గించడంలోనూ బొప్పాయి పండు సహాయపడుతుంది.