తమ పిల్లలు జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని తల్లిదండ్రులు కోరుకుంటారు

కానీ తల్లిదండ్రులు తెలీక చేసే కొన్ని పొరపాట్లు పిల్లల్లో ఆత్మన్యూనతకు దారితీస్తాయి. 

పిల్లలకు ఏ ఇబ్బందీ కలగకుండా పెంచాలని ట్రై చేస్తే వారికి సొంత బలంపై నమ్మకం లేని పరిస్థితి రావచ్చు

పిల్లలు అద్భుతాలు చేయాలన్న తల్లిదండ్రుల ఆశలు వారిలో ఒత్తిడి పెంచి ఆత్వవిశ్వాసం కోల్పోయేలా చేస్తాయి.

పిల్లలను ఇతరులతో పోల్చడం కూడా వారిలో సామర్థ్యం తక్కువన్న భావన బలపడేలా చేస్తుంది

పిల్లలను ఎప్పుడూ పొగుడుతూ ఉంటే విమర్శలను తట్టుకునే సామర్థ్యం లేనివారిగా మారతారు

సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేకపోవడం కూడా పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడేలా చేస్తుంది