వేరుశనగ ఆరోగ్యానికి మంచిదే..
వీటితో తింటే విషంతో సమానం..
వేరుశెనగలో విటమిన్ ఇ, బి1, బి3, ప్రొటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
వేరుశెనగ, పాలు కలిపి తాగితే. జీర్ణవ్యవస్థలో సమస్యలను కలిగిస్తుంది.
వేరుశెనగ, బంగాళాదుంపలను కలిపి తినడం వల్ల. కడుపు సమస్యలను వస్తాయి.
నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లు వేరుశెనగతో కలిపి తినకూడదు.
వేరుశెనగతో బెల్లం తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది.
వేరుశెనగతో టీ, కాఫీ తీసుకోకూడదు. ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
చలికాలంలో వేడి నీటి స్నానంతో జాగ్రత్త..
లవంగాల పొడిని పాలలో కలిపి తాగితే.. జరిగేదిదే..!
వీటితో సిట్రస్ పండ్లు తీసుకుంటే ప్రమాదం మీ చెంతనే..
శీతాకాలంలో పసుపును ఇలా వాడితే ఎన్ని లాభాలంటే..