a37eeb06-62e0-47db-a078-e36de9596994-00.jpg

 చలికాలంలో  పల్లీలు తింటే ఏమౌతుంది..

f0a9a946-8897-4dbe-bc4c-fbb88b2f31e0-02.jpg

వేరుశెనగలు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

e86a994c-1b1c-4a97-b039-6af995ccdb85-05.jpg

శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి అదనపు ఇంధనం అవసరం అయ్యే చలినెలల్లో ఇవి చాలా అవసరం.

ba4af125-e143-47a9-84e6-0eeb793ee2c8-01.jpg

రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా ఉంటాయి.

అల్జీమర్స్ వ్యాధికి చెక్ పెట్టేందుకు వేరుశెనగ చక్కగా పనిచేస్తుంది.

వేరుశెనగలో ఉండే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రోట్స్ మంచి ఆరోగ్యానికి సపోర్ట్ గా ఉంటాయి. 

వేరుశనగలో మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది.

వేరుశెనగల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, అనేక రకాల పోషకాలున్నాయి. 

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ఈ దీనికి సహకరించి, చర్మాన్నితేమగా మారుస్తుంది.

మెదడు జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు నియాసిన్, రెస్వెరాట్రాల్, విటమిన్ ఈ పనిచేస్తాయి.