పచ్చి బఠానీతో  ఎంత ఆరోగ్యమో తెలుసా..  వీటిని తీసుకుంటే.. !

 పచ్చి బఠానీ ప్రేగు ఆరోగ్యానికి మంచిది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కంటి ఆరోగ్యం పచ్చి బఠానీలలో కెరోటినాయిడ్లు లుటిన్, జియాక్సంతిన్ కూడా ఉన్నాయి. 

 ఇది దీర్ఘకాలిక కంటి వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది

డయాబెటిస్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.  

పచ్చి బఠానీలు ఐరన్‌తో నిండిపోయి రక్తహీనతను నివారిస్తుంది. 

బఠానీలు లెగ్యూమ్ కుటుంబంలోని కాయధాన్యాలు, సోయాబీన్స్, చిక్‌పీస్ అనేక రకాల బీన్స్ ఉన్నాయి.