చలికాలంలో అల్లం వల్ల  కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..!!

అల్లంలో జింజెరాల్ ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. 

వికారం నుంచి ఉపశమనానికి అల్లం మంచి ఎంపిక.

అల్లం శరీరంలో వేడిని పెంచేందుకు సహకరిస్తుంది.

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.

 అల్లం రోగనిరోధక  శక్తిని పెంచుతుంది. 

జలుబు, దగ్గుకు అల్లం మంచి నివారణగా పనిచేస్తుంది.