మీకు అలర్జీ ఉందా.. ఈ
పండుకు దూరంగా
ఉండండి
ఈ సీజన్‌లో ఎక్కువగా లభించే పండు జామకాయ
జామపండులో విటమిన్ సీ, ఏ పుష్కలంగా ఉంటాయి
రోగనిరోధక శక్తిని, కంటి
చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఇందులో ఫైబర్ కంటెంట్ అధికం..త్వరగా జీర్ణమవుతుంది
అయితే అలర్జీతో బాధపడేవారు
ఈ పండుకు దూరంగా
ఉండటమే బెటర్
చర్మవ్యాధులు, శ్వాసకోస
వ్యాధులతో బాధపడే వారు
అస్సలు తినొద్దు
వీరు జామపండు తింటే చర్మంపై దద్దుర్లు, చర్మం వాపు వంటి సమస్యలు
వస్తాయి.
గ్యాస్, ఎసిడీటీ ఉన్న వారు
కూడా జామపండును తినొద్దు
డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు జామపండుకు దూరంగా ఉం
డండి
జలుబు, దగ్గు ఉంటే రాత్రి పూట జామపండును తినొద్దు
గర్భిణీ స్ర్తీలు కూడా జామ
పండుకు దూరంగా ఉండాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు
Related Web Stories
వారంలో శరీరంలో ఐరన్‌ను పెంచే 7 ఆహారాలివే..
ఉదయాన్నే తినకూడని ఆహార పదార్థాలు ఇవే!
రాగి సూప్ ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసా..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..