ఆర్థరైటిస్ ఉన్న వాళ్లల్లో కీళ్లనొప్పులు ఎక్కువవుతాయి. కాళ్లు చేతులు పట్టేసినట్టు ఉంటాయి.
ఈ వ్యాధి ఉన్న వాళ్లు కొన్ని ఆహార నియమాలు పాటించాలి
ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే ఆహారాలను ఆర్థరైటిస్ ఉన్న వాళ్లు అస్సలు తినకూడదు
కొవ్వు అధికంగా ఉన్న డెయిరీ ఉత్పత్తులను అస్సలు తినకూడదు. ప్రోబయోటిక్స్ ఉన్నవి తినొచ్చు
రెడ్ మీట వల్ల కీళ్లనొప్పులు ఎక్కువవుతాయి. దీనికి బదులు బీన్స్, చేపలు వంటివాటిని తినొచ్చు
ఉప్పుతో ఇన్‌ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరం
చక్కెరలు అధికంగా ఉండే స్వీట్లు, ఇస్‌క్రీములు కూడా ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి
అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ జోలికి కూడా వెళ్లొద్దు
Related Web Stories
అసలు జ్యూస్ మంచిదా, ఫ్రూట్ మంచిదా..!
పారాసెటమాల్ విషయంలో జాగ్రత్త
రోజూ జామ ఆకులను నమలడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
కాలేయాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటిద్దాం