కొందరు బియ్యం తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

కార్బోహైడ్రేడ్లతో కూడిన బియ్యం తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. 

అయితే కొన్ని సమస్యలు ఉన్న వారు మాత్రం బియ్యానికి దూరంగా ఉండడం ఉత్తమం. 

డయాబెటిస్ రోగులు బియ్యం ఎంత తక్కువగా తింటే అంత మంచిది. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

హృదయ సంబంధిత వ్యాధులు ఉన్న వారు కూడా బియ్యం తినొద్దు. ఎందుకంటే ఇందులోని కొవ్వులు హాని చేస్తాయి.

మూత్రపిండాల సమస్యతో ఉ్నన వారు కూడా బియ్యం తినొద్దు. ఇందులోని పొటాషియం, భాస్వరం వీరికి హాని కలిగించవచ్చు.

కడుపు సంబంధిత సమస్యలు ఉన్న వారు కూడా బియ్యం తినకూడదు.

ఆర్థరైటిస్ రోగులు కూడా తెల్ల బియ్యానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.