మనలో చాలా మంది బంగాళాదుంపను ఇష్టంగా తింటారు.

కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ B6, పొటాషియంతో విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటాయి.

అంతేకాకుండా దీనిలో శక్తివంతమైన  యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో ఉంటాయి. 

అలాగే అన్ని రకాల కూరగాయలతో  కలిపి బంగాళాదుంపను వండుకోవచ్చు

బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన  శరీరానికి అధిక శక్తినిస్తాయి

బంగాళాదుంపలో ఉంటే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి. 

ఫైబర్ కూడా ఇందులో  పుష్కలంగా ఉంటుంది.

బంగాళాదుంపలు తినడం వల్ల  మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.