కొన్ని సమస్యలు ఉన్నవారు అరోవేరాను వాడకూడదు. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కలబందలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
అయితే కొన్ని సమస్యలు ఉన్నా వారు అలోవేరాకు దూరంగా ఉండాలి.
ఏడేళ్లలోపు వయసున్న పిల్లల మొఖంపై అలోవేరాను అప్లై చేయొద్దు. ఇలా చేస్తే అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది.
జిడ్డు చర్మం ఉన్న వారు అలోవేరాను ఎక్కువ సేపు అప్లై చేయకూడదు.
గర్భిణులు వైద్యుడి సలహా మేరకు మాత్రమే అలోవేరాను ఉపయోగించాలి.
కలబందను అతిగా వాడితే చర్మంపై దుద్దుర్లు వచ్చి ఎర్రగా మారుతుంది.
మొఖంపై మొటిమలు ఎక్కువగా ఉంటే అలోవేరాను అప్లై చేయకూడదు. ఇలా చేస్తే అరెర్జీ వస్తుంది.
ఈ విషయాలు కేవలం అవగాహన కోసమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఉబ్బరాన్ని కలిగించే ఆహారాలు ఇవే.. !
పేపర్ కప్పుల్లో టీ.. యమా డేంజర్!
మామిడి పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా?
రోజూ పుదీనా తింటే.. ఈ లాభాలు మీ సొంతం!