పైనాపిల్ వారికి  విషంతో సమానం..

పొట్టలో పుండ్లు లేదా అసిడిటీ సమస్యలు ఉన్నవారికి  పైనాపిల్ హానికరం. దీన్ని తీసుకోవడం వల్ల వారి సమస్యలు పెరుగుతాయి. 

 విటమిన్ సి గరిష్ట పరిమితి రోజుకు 200 మి.గ్రా… విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి హాని కలుగుతుంది. 

పైనాపిల్‌లో సహజ చక్కెర కేలరీలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. మీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించవచ్చు

మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో పైనాపిల్‌కు బదులుగా ఇతర పండ్లను చేర్చుకోవడం మంచిది.

చర్మ సంబంధిత సమస్యలు, శ్వాసకోస సమస్యలతో బాధపడేవారు పైనాపిల్ తినకూడదు. 

నోటిపూత సమస్య ఉన్నవారు పైనాపిల్ ఎక్కువగా తింటే వారి సమస్య ఎక్కువ అయ్యే ముప్పు ఉంది

రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలతో బాధపడేవారు పైనాపిల్‌కి దూరంగా ఉండాలి.