సమ్మర్‌లో నీరు ఎంత తాగితే అంత మంచింది. ముఖ్యంగా రాగి పాత్రలో..
ప్రతిసారీ రాగి పాత్రలోనే తాగవద్దు. ఉదయం మాత్రమే తాగాలి
రాగి పాత్రలో వంట మాత్రం అస్సలు చేయకండి
వంట చేస్తే కాపర్ పరిమాణం పెరిగి అనేక దుష్పరిణామాలు సంభవం
రక్తస్రావం, ఆకలి మందగించడం, ఉబ్బరం, మోషన్స్ వంటి సమస్యలొస్తాయి
పుల్లని పదార్థాల నిల్వ కోసమే రాగి పాత్రలు అస్సలు కరెక్ట్ కాదు
రాగి పాత్రల్లో తినడం కూడా కరెక్ట్ కాదు
రాగి వస్తువుల వాడకం ఎంత తగ్గిస్తే అంత ఉత్తమం
Related Web Stories
వడదెబ్బ తగిలిందని ఎలా తెలుసుకోవాలి..?
ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తీసుకోవాలి?
ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల బెనిఫిట్స్ ఇవే ..!
రక్తంలో గ్లూకోజ్ బాగా తగ్గిపోతే.. జరిగేది ఇదే!