చాలికాలంలో శ్వాసకోస బాధితులు తీసుకోవల్సిన జాగ్రత్తలివే ...
దగ్గు, జలుబు రెండు రోజుల్లో తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి.
త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి.
నాణ్యమైన క్రీములు, కొబ్బరినూనెతో రోజుకు నాలుగు సార్లు మాయిశ్చరైజ్ చేసుకోవాలి.
నీళ్లు ఎక్కువగా తాగాలి. ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారపదార్థాలు, నీళ్లు తీసుకోవద్దు.
ఈ కాలంలో కేవలం 5 నుంచి 10 నిమిషాల లోపే స్నానం ముగించాలి
శరీరానికి ఎండ తగిలే సమయంలోనే జాగింగ్ చేయడం మంచిది.
తలకు మంకీటోపీలు ధరించాలి. చెవుల్లో దూది పెట్టుకోవాలి.
Related Web Stories
ఇలా చేస్తే మందులు వాడకుండానే బీపీపై కంట్రోల్!
రేగు పండ్లతో.. ఈ అనారోగ్యాలకు చెక్ పెట్టండి..!
వాకింగ్.. ఏ వయసు వారు రోజుకు ఎంత దూరం నడవాలంటే..
బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ టీలు తాగండి..