డార్క్ సర్కిల్స్‌కు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
కళ్లకు సరైన విశ్రాంతి ఇవ్వాలి.
కళ్లను ఎక్కువగా నలపకూడదు.
కళ్లద్దాలు ధరించి బయటకు వెళ్లాలి.
మానసిక ఒత్తిడి, ఆందోళన
తగ్గించుకోవాలి.
గులాబీ రేకుల రసాన్ని కళ్లకు పట్టించాలి.
బంగాళదుంప, కీర దోసలను సన్నగా తరిగి కళ్లపై ఉంచుకోవాలి.
Related Web Stories
ఆరోగ్యంతో పాటు అందం కూడా..!
ఇవి తింటే గుండె జబ్బులు క్యూ కడతాయ్
బరువు ఎలా తగ్గవచ్చు....
సత్తు పానీయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..