47db6546-4727-4081-9fd4-c4065f7f7338-butter milk5.jpg

మజ్జిగ తాగితే వచ్చే లాభాలివే.

మజ్జిగ మన జీర్ణవ్యవస్థకు ఒక వరం. మజ్జిగలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

మజ్జిగను నిత్యం తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ సంబంధిత రుగ్మతలను తగ్గించవచ్చు.

యాసిడిటీని నివారించవచ్చు. మజ్జిగలో శొంఠి లేదా మిరియాలు కలిపి తాగడం వలన యాసిడిటీని తగ్గించుకోవచ్చు. 

కడుపులో మంటను మజ్జిగ తగ్గిస్తుంది. 

ఆరోగ్యకరమైన ప్రేగు బలమైన రోగనిరోధక శక్తికి పునాది. మజ్జిగ ఆరోగ్యకరమైన పేగుకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది.