శీతాకాలంలో గర్భిణీలు ఖచ్చితంగా  ఈ ఫుడ్స్ తినాల్సిందే!

 ఇతర కాలాల కంటే గర్భిణీలు చలి కాలంలో ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఎందుకంటే ఈ సీజన్‌లో రోగ నిరోధక శక్తి అనేది బాగా తగ్గిపోతుంది. దీని వల్ల గర్భిణీలు బాగా అలిసిపోతారు. అనేక వ్యాధులు కూడా చుట్టుముడతాయి.

 బాదం, వాల్ నట్స్ కూడా ఒకటి. వీటిల్లో విటమిన్ ఇ, మెగ్నీషియంలు మెండుగా లభిస్తాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడంలో హెల్ప్ చేస్తాయి.

 విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ అధికంగా తీసుకోవాలి.

  గర్భిణీలు ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే పాలకూర కూడా తీసుకుంటూ ఉండాలి

గర్భిణీలు చేపలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. 

చలికాలంలో చిలకడ దుంపలు అధికంగానే లభిస్తాయి, వీటిని తింటూ ఉండాలి శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.