కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తిండి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుందాం
పీచు పదార్థాలు కాలేయం మెరుగ్గా పనిచేయటానికి తోడ్పడతాయి
జొన్నలు, సజ్జలు, రాగుల వంటి పొట్టుతీయని ధాన్యాలతో చేసిన అల్పాహారాన్ని తీసుకోవచ్చు
పండ్లు, కూరగాయల్లోనే కాదు.. మెంతుల్లోనూ పీచు దండిగా ఉంటుంది
బర్గర్లు, పిజ్జాలు, చిప్స్ వంటి జంక్‌ఫుడ్స్ కాలేయానికి హాని చేస్తాయి
బ్రకోలీ (పచ్చ గోబీ పువ్వు) వేడి నీటిలో ముంచి తీసి, కాస్త నూనెతో వేయించి తినొచ్చు
శీతల పానీయాలు, శక్తి పానీయాలు తాగేవారు వాటికి బదులు నీరు తాగటం ప్రారంభించండి
ముఖ్యంగా బాదంపప్పులో విటమిన్ ఇ దండిగా ఉంటుంది
ఇది కాలేయానికి కొవ్వు పట్టకుండా కాపాడుతుంది
పాలకూర, మెంతికూర, తోటకూర వంటి ఆకుకూరలు కాలేయం సాఫీగా పనిచేయటానికి తోడ్పడతాయి
Related Web Stories
ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఏం జరుగుతుందంటే..
మొలకలొచ్చిన బంగాళ దుంపలను తినొచ్చా?
కుంకుమపువ్వు పాలు.. లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ..
వైరస్లను తట్టుకునే శక్తి కావాలా... ఇవి తినండి