ప్రొటీన్‌ తోనే ఎముకకు బలం అని  తెలుసా.. 

క్యాల్షియం, విటమిన్‌ డి తోనే ఎముకకు పుష్టి చేకూరుతుంది ఎముక పరిమాణంలో సగం వరకూ ఉండేది ప్రొటీనే

ఎముక క్షీణించినప్పుడు దాన్ని భర్తీ చేయటానికి ప్రొటీనే అత్యవసరం

ప్రొటీన్‌ ఎప్పుడు రెండు పాత్రలు పోషిస్తుంది

పేగుల్లో క్యాల్షియంను గ్రహించుకోవటానికి తోడ్పడుతుంది

మూత్రంలోంచి క్యాల్షియం బయటకు పంపటానికి సాయపడుతుంది

పాలు, పెరుగు, మజ్జిగ వంటి వాటిలో క్యాల్షియం, ప్రొటీన్‌ నిండుగా ఉంటాయి 

రోజుకు రెండు కప్పుల చొప్పున వీటినికి తీసుకున్నవారికి ఎముక విరిగే ముప్పు 33% తగ్గుతుంది 

ఆస్ట్రేలియాలో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది 

ఎముక ముప్పు ని తగ్గించే కొన్ని మందులతో ఈ ప్రోటీన్స్ సమానం