బరువు తగ్గడానికి రాగి జావా సూపర్ ఫుడ్
విటమిన్ సి అధికంగా ఉన్న రాగులను తినడం వల్ల శరీరానికి తగినపాళ్లలో ఐరన్ అందుతుంది
ఉదయాన్నే రాగి మాల్ట్ తాగడం వల్ల బరువు తగ్గవచ్చని డాక్టర్లు చెబుతున్నారు
డ్రై ఫ్రూట్ పౌడర్ లేదా మిక్స్డ్ నట్స్, ఖర్జూరాలతో కలిపి రాగి జావా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది
రాగిమాల్ట్ తినడం వల్ల నిద్రలేమి తగ్గుముఖం పడుతుంది. మానసిక స్థితి కుదుటపడుతుంది.
రాగి జావను రాత్రంతా పులియబెట్టి, ఉదయం తాగవచ్చు. ఇందులో పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది.
రాగిలో ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.
Related Web Stories
విస్కీ ఐస్ క్రీమ్ కల్తీల్లో కొత్త కోణం
వాల్నట్స్ ను నానబెట్టే ఎందుకు తినాలి? అసలు నిజాలు ఇవే..!
వామ్మో.. మొలకెత్తిన రాగులు తింటే ఇన్ని లాభాలా..
ఉప్పులో రకాలు.. వాటి వల్ల కలిగే ఉపయోగాలు!