ఏదో షో కోసం పెంచే మొక్క  అనుకునేరు. ఈ మొక్కతో ఇన్ని ప్రయోజనాలా ...

 ర‌ణ‌పాల ఆకుల‌ను తింటే ర‌క్తంలోని క్రియాటిన్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఇది డ‌యాలసిస్ రోగుల‌కు మేలు చేస్తుంది.

 ర‌ణ‌పాల ఆకుల‌ను తిన‌డం ద్వారా జీర్ణాశ‌యంలోని అల్సర్ల్ త‌గ్గుతాయి. అజీర్ణం,మలబద్దకం సమస్యలను త‌గ్గించుకోవ‌చ్చు

జ‌లుబు, ద‌గ్గు, విరేచ‌నాల‌ను న‌యం చేసే గుణాలు ఈ ఆకుల్లో ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ లక్షణాలు ఉంటాయి.

అందువ‌ల్ల మ‌లేరియా, టైఫాయిడ్ వ‌చ్చిన వారు తీసుకుంటే హిత‌క‌రంగా ఉంటుంది.

ర‌ణ‌పాల ఆకుల‌ను తిన‌డం వల్ల హైబీపీ త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రంలో ర‌క్తం, చీము వంటి సమస్యలు త‌గ్గుతాయి.

ర‌ణ‌పాల ఆకుల ర‌సం ఒక్క చుక్క‌ను చెవిలో వేస్తే చెవిపోటు త‌గ్గుతుంది.

ర‌ణ‌పాల ఆకుల‌ను పేస్ట్‌లా చేసి నుదుటిపై ప‌ట్టీలా వేయాలి. త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.

ఈ ఆకుల‌ను తింటే జుట్టు రాల‌డం త‌గ్గుతుంద‌ది. తెల్ల వెంట్రుక‌లు రావ‌డం ఆగుతుంది.

దీనివల్ల రక్తపోటును నియంత్రించుకోవచ్చు.