ఎర్ర మిరప, పచ్చి మిర్చి ఏది ఆరోగ్యకరమైనది.
ఎర్రమిరపకాయలు..
విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది చర్మం, కళ్ళ ఆరోగ్యాన్ని పెంచుతుంది.
క్యాప్సైసిన్ కలిగిన ఎర్రమిరపలో బరువు పెంచే గుణం ఉంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది.
నొప్పి నివారిణిగా క్యాప్సైసిన్ మంటను, నొప్పిని తగ్గిస్తుంది.
పచ్చి మిరపకాయలు..
పీచుపదార్థం ఎక్కువగా ఉండే జీర్ణక్రియకు ఇది సహకరిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పచ్చి మిర్చి గుండె ఆరోగ్యానికి మంచిది.
విటమిన్ సి అధికంగా ఉండి, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Related Web Stories
పొద్దుతిరుగుడు పువ్వు గింజలు తింటే కలిగే 9 బెనిఫిట్స్ ఇవే!
చల్లటి నీటిలో స్నానం చేస్తే కలిగే లాభాలివే..
మెదడును యవ్వనంగా ఉంచే అలవాట్లు ఇవే..
విటమిన్ బీ-12 తగ్గితే ఏం జరుగుతుందంటే?