గుండె జబ్బుల ప్రమాదాన్ని  తగ్గించే రెడ్ ముల్లంగి..

రెడ్ ముల్లంగి గుండె  ఆరోగ్యాన్ని పెంచుతుంది

ముల్లంగి ఆకులు, వేరు  రెండింటిలోనూ యాంటీ  ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది

ఆకులు ఎపికాటెచిన్  వంటి ఫ్లెవనాల్‌లను  సరఫరా చేస్తాయి

ముల్లంగిలో  విటమిన్ సి ఉంటుంది

ముల్లంగి, నల్ల ముల్లంగి  జీర్ణవ్యవస్థ ద్వారా కొవ్వులను  జీర్ణం చేయడానికి కాలేయం  నుంచి విషాన్ని వ్యర్థ పదార్థాలను తొలగించడానికి సహకరిస్తుంది

 బరువు తగ్గడానికి  సహాయపడుతుంది

ముల్లంగిలోని  యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి