ఎరుపు vs ఆకుపచ్చ..
ఏ రంగు యాపిల్
పండు ఆరోగ్యానికి
ఎక్కువ ప్రయోజనాలు
చేకూరుస్తుందంటే..
గ్రీన్ యాపిల్ లో విటమిన్-ఎ,
బి, సి, ఇ వంటి అనేక
విటమిన్లు ఉంటాయి.
ఇవి రుచికి పుల్లగా ఉంటాయి.
గ్రీన్ యాపిల్ లో రెడ్ యాపిల్
కంటే తక్కువ షుగర్ లెవల్స్
ఉంటాయి. ఈ కారణంగా
ఇది మధుమేహం ఉన్నవారికి
చాలా మంచిది.
గ్రీన్ యాపిల్ లో రెడ్
యాపిల్ కంటే ఎక్కువ
ఐరన్, పొటాషియం,
ప్రొటీన్లు ఉంటాయి.
కొన్ని అధ్యయనాల ప్రకారం
బరువు తగ్గడానికి ప్రయత్నించే
వారికి గ్రీన్ యాపిల్స్ మంచివి.
రెడ్ యాపిల్ లో
యాంటీఆక్సిడెంట్లు,
ఆంథోసైనిడిన్స్ ఇంటాయి.
కాల్షియం కూడా
పుష్కలంగా ఉంటుంది.
రెడ్ యాపిల్స్ లో కూడా
ఐరన్, పొటాషియం కంటెంట్
ఉంటుంది. కానీ గ్రీన్
యాపిల్స్ కంటే తక్కువ.
రెడ్ యాపిల్ లో షుగర్
కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
సాధారణ ఆరోగ్యం కోసం..
చర్మ సంరక్షణలో భాగంగానూ
రెడ్ యాపిల్ తీసుకుంటే మంచిది.
Related Web Stories
ఆఫీసులో నిద్ర వస్తుందా.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి..!
అత్యంత విషపూరితమైన సముద్రపు జీవులు ఇవే..
పెసరపప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!
బ్రౌన్ బ్రెడ్ తింటే ప్రమాదమా..?