చండ్రు సమస్య వేధిస్తోందా.. ఇలా చెక్ పెట్టేయండి

చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా వేధిస్తుంది

చుండ్రు రావడం స్టార్ట్ అయితే ఆపడం కష్టం. చుండ్రు వల్ల దురదతో పాటు జుట్టు రాలిపోతుంది

యాంటీ డాండ్రఫ్ షాంపూలు, ఇతర ప్రాడెక్ట్‌ల వల్ల ప్రయోజనం కంటే హానీనే ఎక్కువ. హోం రెమడీస్‌తో చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు 

వేప నీటితో జుట్టును శుభ్రంగా కడిగితే చుండ్రు తగ్గుతుంది

పెరుగును పేస్ట్‌లా చేసి జుట్టుకు అప్లై చేస్తే చుండ్రు సమస్యకు చెక్ పెట్టొచ్చు

కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి జుట్టుకు పెడితే చుండ్రు సమస్య తగ్గుతుంది

కలబందతోనూ చుండ్రును నివారించవచ్చు. నూనె, నిమ్మరసంతో పాటు కలబందను కలిపి జుట్టుకు అప్లై చేయాలి

బేకింగ్ సోడాతో చుండ్రు బారి నుంచి ఉపశమనం పొందవచ్చు

మెంతుల పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేస్తే చుండ్రు తగ్గుతుంది