నెలసరి నొప్పులు తగ్గాలంటే
..?
చక్కెర, మైదా, శుద్ధిచేసిన పదార్థాలు, కృత్రిమ రంగులు ఉన్న పదార్థాలు మానేయాలి.
బియ్యం, పాస్తా, బ్రెడ్ వాడకం మానేయాలి.
ఉప్పు వాడకం బాగా తగ్గించాలి.
ఉప్పు శరీరంలో నీరు నిల్వ ఉండేలా చేస్తుంది.
దాంతో నెలసరి సమయంలో ఒళ్లు మరింత బరువై బద్ధకం ఆవరిస్తుంది.
కాఫీ కూడా బాగా తగ్గించాలి.
కెఫీన్ వల్ల నెలసరి నొప్పులు ఎక్కువవుతాయి.
ప్రతి రోజూ పరగడుపున నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోవాలి.
కాబట్టి పాలు, పెరుగు, నువ్వులు, ఆకుకూరలు తప్పక తీసుకోవాలి.
రోజుకి కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి.
నిద్రతో శరీరం ఉపశమనం పొందుతుంది.
ఫలితంగా నొప్పులూ అదుపులోకి వస్తాయి.
నట్స్, సీడ్స్ తిని, ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలై నొప్పులు తగ్గుతాయి.
Related Web Stories
అతిగా మద్యం తాగే మహిళలకు హెచ్చరిక..
60 ఏళ్లు దాటినా ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ 5 తీసుకుంటే తింటేచాలు..
ఈ 5 హెర్బల్ టీలు బీపీని కంట్రోల్ చేస్తాయ్!
శరీరంలో ఒమేగా3 లోపిస్తే ఇన్ని ఇబ్బందులా.. !