ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పక తినాల్సిన ఆకుకూరలు!

మెంతి ఆకు

ఇనుము, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటుంది. మెంతి ఆకులను సాధారణంగా భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తారు. 

కొత్తి మీర ఆకు

కొత్తమీర ఆకులలో విటమిన్ ఎ, సి, కె పుష్కలంగా ఉన్నాయి. చట్నీలు, సలాడ్, కూరలతో సహా అన్ని భారతీయ వంటకాల్లోనూ వాడతారు. 

మునగ ఆకు..

పోషకాహార పవర్ హౌస్.., విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

తోటకూర..

తోటకూరలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. దీనితో పప్పు చాలా రుచిగా ఉంటుంది.

పాలకూర..

పాలకూర ఐరెన్, కాల్షియం, విటమిన్లు ఎ, కె పుష్కలంగా ఉన్నాయి.

తులసి ఆకులు

తులసి ఆకులలో అనేక ఔషద గుణాలున్నాయి. దీనితో టీలో వాడవచ్చు. 

గోంగూర ఆకు..

దక్షిణ భారత వంటకాలలో ప్రసిద్ధి చెందిన గోంగూర పుల్లని రుచితో ఉంటుంది. ఐరెన్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.

గోంగూర ఆకు..

దక్షిణ భారత వంటకాలలో ప్రసిద్ధి చెందిన గోంగూర పుల్లని రుచితో ఉంటుంది. ఐరెన్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.