చపాతీ, అన్నం ఏది తింటే బెటరనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి
బరువు పెరుగుతామని కొందరు అన్నం బదులు చపాతీ తినేస్తారు
చపాతీలతో పోల్చితే అన్నంలో పిండి పదార్థాలు అధిక మొత్తం
లో ఉంటాయి
చపాతీలతో పోల్చుకుంటే అన్నం చాలా వేగంగా జీర్ణమవుతుందట
చపాతీలు తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది
రైస్‌తో పోలిస్తే పొటాషియం, భాస్వరం వంటి ఖనిజాలు, ఫ
ైబర్ చపాతీలలో ఎక్కువగా ఉంటాయి
అన్నంతో పోలిస్తే రోటీల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అధికం. అయితే ఇవి రక్తంలో
కలవవు
అన్నం, చపాతీ రెండింటిలోనూ పోషక విలువలో పెద్దగా తేడా లేదు
Related Web Stories
రక్తంలో షుగర్‌ను తగ్గించే వ్యాయామాలు ఇవే!
ఖాళీ కడుపుతో అంజీర్ నీరు తాగితే ఏం జరుగుతుందంటే..!
ఈ ఆహారాలను పచ్చిగా అస్సలు తినొద్దు.. లేదంటే..
డ్యాన్స్ చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలా?