మేక పాలు తాగితే ఈ వ్యాధులు దూరం

మేకపాలు తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

లాక్టోస్ అసహనం ఉన్నవారికి కూడా మేక పాలు సులభంగా జీర్ణం అవుతాయి

ఆవు పాలు జీర్ణం కావడం లో సమస్య ఉంటే మేక పాలు తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

మెగ్నీషియం కూడా ఉండడం చేత గుండె రోగులకు దివ్యౌషధంగా పనిచేస్తాయి

మేక పాలలో ఉన్న లినోలిక్ యాసిడ్ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది

మేక పాలు తాగడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు

ఎముకలు దృడంగా మారతాయి

మేక పాలు ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది