ఖాళీ కడుపుతో పరుగెత్తడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఖాళీ కడుపుతో పరుగెత్తడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. 

రోజూ ఖాళీ కడుపుతో పరుగెత్తడం వల్ల బరువు తగ్గేందుకు వీలుంటుంది. 

శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. 

ఖాళీ కడుపుతో పరుగెత్తడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. 

క్రీడా పనితీరు మెరుగుపడడంతో పాటూ ఓర్పు కూడా పెరుగుతుంది.